High Power Committee Meeting Ends Today With CM Jagan || Oneindia Telugu

2020-01-17 3,916

The High Power Committee met with CM Jagan mohan reddy on Friday (January 17,2020). They discussed about the capital issue.
#highpowercommitteemeeting
#cmjagan
#apcapital
#apformers
#chandrababu
#ambatirambabu
#pawankalyan
#andhrapradesh


రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సీఎం జగన్, హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని అంశంపై చర్చించింది. జీఎన్ రావ్, బోస్టన్ గ్రూప్ కమిటీలు ఇచ్చిన నివేదికలపై సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సభ్యులు చర్చించారు.